Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక రవాణాపై భాజపా నిరసన

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 06, 2026 12:16 PM కరీంనగర్General
ఇసుక రవాణాపై భాజపా నిరసన - Udayam
మానేరు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, సామాన్యులకు తక్కువ ధరకు ఇసుకను అందుబాటులో ఉంచాలని కోరుతూ జమ్మికుంటలో భాజపా నిరసన దీక్ష చేపట్టింది. పట్టణ అధ్యక్షుడు కె.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు పలు డిమాండ్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...