Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫాతిమానగర్ బ్రిడ్జి జాప్యంపై బీజేపీ నిరసన

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 04, 2026 11:32 AM హన్మకొండ General
ఫాతిమానగర్ బ్రిడ్జి జాప్యంపై బీజేపీ నిరసన - Udayam
ఫాతిమానగర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోశ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...