Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజుల కోసం నేడు భాజపా దీక్ష

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:37 AM జనగామ General
విద్యార్థుల ఫీజుల కోసం నేడు భాజపా దీక్ష - Udayam
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్‌, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో నేడు ‘ఫీజు దీక్ష’ ప్రారంభమవుతోంది. చౌరస్తాలో దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అధ్యక్షుడు సౌడా రమేష్‌ ఈ విషయాన్ని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...