Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే శాఖ మంత్రితో బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 31, 2026 1:32 PM నిజామాబాద్General
రైల్వే శాఖ మంత్రితో బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ - Udayam
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కలిశారు. ఆర్మూర్–ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ డీపీఆర్ ఆమోదంపై చర్చించారు. నిజామాబాద్ నాందేవాడ వద్ద అదనపు ఆర్‌ఓబీ, ఎల్లమ్మగుట్ట వద్ద ఆర్‌యూబీ, డిచ్‌పల్లి, నవీపేట రైల్వే పనులను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...