Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిని మల్లేశంకు బీజేపీ నాయకుల స్వాగతం

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:25 PM సిద్దిపేటGeneral
సాయిని మల్లేశంకు బీజేపీ నాయకుల స్వాగతం - Udayam
బెజ్జంకి మండలం దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో చేపట్టనున్న పోరాటానికి తరలివెళ్తున్నట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Comments

G
Loading comments...