Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైష్ణవ్‌ మృతి క్రీడారంగానికి తీరని లోటు: బీజేపీ

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 4:30 PM వరంగల్General
వైష్ణవ్‌ మృతి క్రీడారంగానికి తీరని లోటు: బీజేపీ  - Udayam
యువ క్రికెటర్‌ విశ్వనాథ్‌ వైష్ణవ్‌ అకాల మరణం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ అన్నారు. ఆయన నివాసానికి పార్టీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ వైష్ణవ్‌ మృతి క్రీడారంగానికి, కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌వీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...