Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి నివాసంలో బీజేపీ నేతల భేటీ

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 12:10 PM హైదరాబాద్General
బండి నివాసంలో బీజేపీ నేతల భేటీ - Udayam
కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారిక నివాసంలో బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం,సంస్థాగత అంశాలు,ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని ఓట్లుగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించాయి.

Comments

G
Loading comments...