వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో నిర్వహించిన సేవ, సంకల్ప ఉత్సవాల కార్యశాలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు.
ఉత్సవాల నిర్వహణ, పార్టీ కార్యక్రమాలపై ప్రధాన కార్యదర్శులతో నేతలు చర్చించినట్లు సమాచారం ఉంది.
Comments
Loading comments...

