Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనసూయ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫిర్యాదు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 5:40 PM హైదరాబాద్General
అనసూయ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫిర్యాదు - Udayam
అనసూయ భరద్వాజ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు హైదరాబాద్‌ బోరబండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 'జై శ్రీరామ్‌' పేరుతో దాడులు జరుగుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలపై ఈ వివాదం మొదలైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...