Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 12:44 PM మెదక్General
పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ - Udayam
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపుతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పొగుల రాజుతో పాటు పలువురు జిల్లా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డి, నరేందర్‌రెడ్డి, రాజు, స్వామి తదితరులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...