వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మాగనూర్ మండల అధ్యక్షుడు జయానందరెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జయానందరెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

