వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాంరెడ్డి విమర్శించారు. ఓట్లను తొలగిస్తుందని బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతి బూత్‌లో అన్ని పార్టీలకు బీఎల్‌ఓలు ఉన్నాయని తెలిపారు.
నిజమైన ఓటర్లకు నష్టం జరగకుండా జాబితాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అర్హులైన ఓటర్లను గుర్తించేందుకే SIR ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

