వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ నుంచి జగిత్యాల వరకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర మూడో రోజు నవీపేట మండలంలో కొనసాగింది. మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి యాత్రలో పాల్గొని సైకిల్ తొక్కారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

