Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ కీలక భేటీకి సిద్ధం

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 03, 2026 6:57 AM ఆల్ ఇండియా జాతీయ
సీజేపీ కీలక భేటీకి సిద్ధం - Udayam Digital
కాక్రోచ్‌ జనతా పార్టీ కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగనుంది. తదుపరి కార్యాచరణ ఖరారుపై చర్చించేందుకు ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై కేంద్ర మంత్రిపై చర్యలు కోరుతూ సీజేపీ నిరసనలు కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...