Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా నాగపూజ

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:33 PM సిద్దిపేటGeneral
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా నాగపూజ - Udayam
కొండపాక మండలం ఖమ్మంపల్లికి చెందిన సిద్దిపేట కోర్టు న్యాయవాది వరుకోలు నాగపూజను బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు ఆమెకు నియామక పత్రం అందజేశారు. అవకాశం కల్పించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నాగపూజ, మహిళల హక్కులు, సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...