Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేడీఆర్ నగర్‌లో విద్యుత్ స్తంభంపై పిచ్చి మొక్కలు

Follow Udayam on Google
మానస శర్మ Aug 08, 2026 10:57 AM వనపర్తిGeneral
కేడీఆర్ నగర్‌లో విద్యుత్ స్తంభంపై పిచ్చి మొక్కలు - Udayam
వనపర్తి పురపాలక పరిధిలోని కేడీఆర్ నగర్‌లో విద్యుత్ స్తంభంపై పిచ్చి మొక్కలు పెరగడంతో కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడం, పశువులు సంచరించే ప్రాంతం కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పురపాలక, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి మొక్కలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...