వార్తలకు తిరిగి వెళ్లండి

గతేడాది పుష్కలంగా వర్షాలతో ధాన్యం దిగుబడి భారీగా ఉన్నప్పటికీ బియ్యం ధరలు పెరుగుతున్నాయి. జులైలో 25 కిలోల సోనా మసూరి, బీపీటీ బ్యాగ్ ₹1,250-1,500 ఉండగా, ప్రస్తుతం ₹2,000కు చేరింది.
ఎల్‌నినో ప్రభావంతో కొరత ఉంటుందంటూ వ్యాపారులు ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. APలో తక్కువ ధరకు లభించే బియ్యం పట్టణ రైతుబజార్లకే పరిమితమైంది.
Comments
Loading comments...

