వార్తలకు తిరిగి వెళ్లండి

బిసలమానేపల్లి, వెంకటాపురం గ్రామాల్లో శుక్రవారం డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ఎస్సై నరేంద్ర నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

