వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలోని ఓ రెస్టారెంట్‌లో వడ్డించిన చికెన్ బిర్యానీలో దుర్వాసన వస్తోందని ఇద్దరు వినియోగదారులు ఆరోపించారు. చికెన్ ముక్కలను చూపిస్తూ హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని వారు తెలిపారు. ఆహార భద్రతా శాఖ తనిఖీలు చేపట్టి, నాణ్యతను పరీక్షించాలని కోరారు.
Comments
Loading comments...

