వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగ్రాకు చెందిన ఒక బీజేపీ కార్పొరేటర్ వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, ఆయన మురుగు నీరు నిండిన కాలువలోనే నిలబడి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కాలువలోనే కేక్ కట్ చేసి అధికారులకు వింతగా చరకలు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

