Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడు భూములకు బయో విత్తనాలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:44 AM తిరుపతిGeneral
బీడు భూములకు బయో విత్తనాలు - Udayam
ఓజిలి మండలంలోని బీడు భూముల్లో బయో వర్సిటీ విత్తనాలను చల్లినట్లు ప్రకృతి వ్యవసాయ మండల ఇన్‌ఛార్జ్ వీరరాఘవయ్య తెలిపారు. రైతులు పంటల సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో భూసారం పెంపొందించడంతో పాటు పంటల నాణ్యతను మెరుగుపరచుకోవచ్చన్నారు. విత్తనాల వినియోగం, పంటల సంరక్షణపై సూచనలు పాటించాలని రైతులకు కోరారు.

Comments

G
Loading comments...