Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIపై బిల్ గేట్స్ సంచలన హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 6:39 AM అంతర్జాతీయంGeneral
AIపై బిల్ గేట్స్ సంచలన హెచ్చరిక - Udayam
ఏఐ సాధనాలు చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బిలియన్‌ మంది ప్రాణాలు కోల్పోయే స్థాయి ఘటనలు జరిగే ప్రమాదం ఉందని బిల్‌ గేట్స్‌ హెచ్చరించారు. ఎన్‌బీసీ ‘మీట్‌ ది ప్రెస్‌’లో మాట్లాడుతూ.. సైబర్‌ దాడులు, మోసాలు, తప్పుడు సమాచార ప్రచారం వంటి ముప్పులు పెరగవచ్చన్నారు. ఏఐ భద్రతకు ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలు భాగస్వాములు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...