వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలులో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు నేరుగా పింఛన్ సొమ్మును అందజేశారు. అదేవిధంగా మండలంలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

