వార్తలకు తిరిగి వెళ్లండి
బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
అనంతరం సెప్టెంబర్ 23తో పదవీకాలం ముగుస్తున్న ఎంపీపీ తేతలి సుమ, ఎంపీటీసీలను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

