Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండలంలో మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 9:03 AM కామరెడ్డిGeneral
బిక్కనూర్ మండలంలో మహిళ ఆత్మహత్య - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో చెరువులో దూకి దేవ్‌సోత్ మారోని (55) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు వైద్యం చేయించినా నయం కాకపోవడం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...