Back to feed
బైక్ రైడర్ ఉద్యోగ అవకాశాలు
Harika Jun 16, 2026 10:03 AM మహబూబ్‌నగర్ 7 viewsabout 3 hours ago

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. 23-45 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, డ్రైవింగ్ అనుభవం, ప్రాథమిక ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు.
కంపెనీ ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను కంపెనీయే కల్పిస్తుందని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి తెలిపారు.
Comments
Loading comments...



