Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో బైక్ ప్రమాదం.

ధనుష్ రెడ్డి Jul 03, 2026 5:30 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
గుజరాత్‌లోని జునాగఢ్‌లో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ పడిపోవడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు తవ్విన తర్వాత మున్సిపల్ అధికారులు ప్యాచ్ వర్క్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మొదటి వర్షానికే మున్సిపల్ కార్పొరేషన్ పనుల నాణ్యత బయటపడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...