వార్తలకు తిరిగి వెళ్లండి

యర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామంలోని బిజ్జేపల్లిలో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బొమ్మల చెంగమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను కలిశారు.
కూటమి అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

