వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండలం కేంద్రంలోని గౌడ సంఘం కార్యాలయంలో బిసి సమావేశం నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి జాతీయ బిసి సంఘం రాష్ట్ర నూతన కార్యదర్శి - అరవింద్ స్వామి.
నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు - పిడికిల్ల శ్రీనివాసులు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాల నిరంజన్.జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ - కుంభం మల్లేష్ గౌడ్ రావడం జరిగినది
Comments
Loading comments...

