వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ మండల సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు. ప్రజా నాయకుడు అని కొనియాడారు.
Comments
Loading comments...

