Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి లో సాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Jaipal Sep 26, 2026 8:38 PM నాగర్ కర్నూల్తెలంగాణ
బిజినపల్లి లో సాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం ఆల్ మండల నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కూన నిరంజన్ మాట్లాడుతూ.. ఆనాడు భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా రోకలి కర్ర చేతబట్టి, “ఈ భూమి నాది” అంటూ భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

Comments

G
Loading comments...