వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వరుస నేర ఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల రూ.3 లక్షల నకిలీ నోట్ల కేసులో ముద్రణ యంత్రాలతో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
నకిలీ ఎరువులు, మత్తు పదార్థాల తయారీ, రైతుల పంటల కొనుగోలుకు సంబంధించిన మోసాల ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. రైతుల పంటల డబ్బుల చెల్లింపుపై సమస్య ఇంకా పరిష్కారం కాలేదని సమాచారం.
Comments
Loading comments...

