వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ ప్రధాని మోడీ గారి పరిపాలనకు ఆకర్షితుడైన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసంతో పద్మనాభ మండలం కొత్త కొవ్వాడ మాజీ ఎంపీపీ దంతులూరి గోపాలకృష్ణమూర్తి రాజు మాజీ సర్పంచ్ తో పాటు ఆరిలోవ ప్రాంతం నుండి కూడా
ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పరుశురామరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి చేతుల మీదగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
Comments
Loading comments...

