వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ స్కాలర్షిప్ లు విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి వెలుతున్న బిజెపి నాయకులను సోమవారం కల్వకుర్తి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు అరెస్టు చేశారు.
అరెస్టు అయిన వారిలో బిజేపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గా ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ, పరుశురాముడు, బిజేవైఎం జిల్లా అధ్యక్షులు నరేష్ చారి ఉన్నారు.
Comments
Loading comments...

