Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

Follow Udayam on Google
babu varun Aug 24, 2026 6:59 PM రాజన్న సిరిసిల్లGeneral
బిజెపి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం - Udayam
గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త కార్తీక్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బిజెపి మండల అధ్యక్షులు కోడె రమేష్ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యం చెప్పి రూ 5000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...