Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులుగా రాము నియామకం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 7:18 PM నాగర్ కర్నూల్General
బిజెపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులుగా రాము నియామకం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన గాలిముడి రాము బీజేపీ ఎస్సీ సెల్ అచ్చంపేట మండల అధ్యక్షులుగా నియామకం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీతోనే దళితుల అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. తన నియామకానికి సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు, రాష్ట్ర, జిల్లా నేతలకు ధన్యవాదములు తెలిపారు.

Comments

G
Loading comments...