Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి బలోపేతమే లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 06, 2026 6:48 PM శ్రీకాకుళంGeneral
బిజెపి బలోపేతమే లక్ష్యం - Udayam
ఆమదాలవలస మున్సిపాలిటీలో బీజేపీ మండల సమావేశం నిర్వహించారు. 23 వార్డుల్లో పనిచేయని పోలింగ్ బూత్‌ల మార్పు, మండల కమిటీలో మార్పులు, ‘మన ఊరు–మన జెండా’కు స్థలాల గుర్తింపుపై తీర్మానాలు చేశారు. జనతా వారధి కార్యక్రమాన్ని 23 వార్డుల్లో విస్తరించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప ఉత్సవ్ నిర్వహణపై చర్చించారు.

Comments

G
Loading comments...