వార్తలకు తిరిగి వెళ్లండి
అమరచింత పట్టణంలో స్థానిక బీజేపీ నాయకులు ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నారాయణపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఎం. రాజు కొత్తగా ఓటు నమోదు చేసుకునే పట్టభద్రులకు ఎనోల్మెంట్ ఫారాలను అందజేశారు.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

