వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ నుంచి కొత్లాపూర్ మీదుగా మైల్వార్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.25.80 కోట్లు మంజూరయ్యాయి. దీంతో స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కేమ్యా నాయక్ అన్నారు.
Comments
Loading comments...

