Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
K. Anuradha Sep 30, 2026 3:41 PM శ్రీకాకుళంGeneral
బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
లావేరు మండలంలో ఎన్‌హెచ్‌-16 కూనపువానిపేట నుంచి నక్కపేట మీదుగా మురపాక వరకు రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు, జనసేన ఇన్‌చార్జి డాక్టర్ విశ్వక్షేన్‌తో పాటు పలువురు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...