Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 1:00 PM శ్రీకాకుళంGeneral
బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Udayam
లావేరు మండలం బొంతుపేట ఎన్‌హెచ్‌-16 నుంచి గుమడం మీదుగా కృష్ణాపురం జంక్షన్ వరకు రూ.1.43 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునఃనిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఈశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పునఃనిర్మాణ పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...