వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం మిట్ట నందిమల్లలో కిష్టంపల్లి నుంచి గ్రామ శివారు వరకు దెబ్బతిన్న బీటీ రోడ్డుకు మరమ్మతులు చేసి కొత్త రోడ్డు వేయాలని బీజేపీ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏళ్లుగా రోడ్డు దుస్థితిలో ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని నాయకులు ఆరోపించారు.
మంత్రి స్పందించి వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో బీజేపీ రూరల్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

