Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీట్ బజార్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 09, 2026 6:57 PM జగిత్యాలGeneral
బీట్ బజార్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం - Udayam
జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సమిండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా వరద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా సమిండ్ల చిరంజీవి, కోశాధికారిగా నాలం గంగారం, సహాయ కార్యదర్శిగా చిక్కుల హరికృష్ణ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...