Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను సందర్శించిన మీడియా ప్రతినిధులు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 09, 2026 2:31 PM జాతీయంక్రీడలు
బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను సందర్శించిన మీడియా ప్రతినిధులు - Udayam
బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో మీడియా ప్రతినిధుల సందర్శన కార్యక్రమం జరిగింది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు, క్రికెట్‌ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, బీసీసీఐ గౌరవ కార్యదర్శి లోన్‌ సైకియా జర్నలిస్టులతో సమావేశమయ్యారు. సెంటర్‌ మౌలిక వసతులు, హైపెర్ఫార్మెన్స్‌ వ్యవస్థ, భారత క్రికెటర్ల అభివృద్ధి, సన్నద్ధతలో దాని పాత్రను వివరించారు.

Comments

G
Loading comments...