వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. యువ పేసర్ క్వేనా మఫాకా తొడ కండరాల గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌లో గాయపడిన అతడికి నిర్వహించిన స్కాన్లలో గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది.
ఇప్పటికే రబాడ, ఎంగిడి దూరం కాగా.. మఫాకా స్థానంలో లిజాడ్ విలియమ్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల నమీబియాతో వన్డే సిరీస్‌లో మఫాకా రాణించాడు.
Comments
Loading comments...

