వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా అండర్-19తో మూడో యూత్ వన్డేలో ఆర్యవీర్ సెహ్వాగ్ 34 పరుగులతో రాణించాడు. 31 బంతుల్లో ఐదు ఫోర్లతో దూకుడుగా ఆడిన అతడు.. అర్ధ శతకానికి చేరువగా వెళ్లి ఔటయ్యాడు. లక్ష్య రాయ్‌చందానితో కలిసి తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించాడు.
ఆసీస్ 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్య ఛేదనలో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. అయితే ఎనిమిదో ఓవర్లో ఆర్యవీర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Comments
Loading comments...

