Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్యం

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 6:20 PM జాతీయంక్రీడలు
 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్యం - Udayam
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చైనా చేతిలో 1-3 తేడాతో ఓడింది. లక్ష్య సేన్‌ ఓడినా.. సాత్విక్‌-చిరాగ్‌ జోడీ భారత్‌కు ఏకైక విజయం అందించింది. మరోవైపు వుషు అథ్లెట్‌ రోషిబిన వరుసగా రెండోసారి ఆసియా క్రీడల ఫైనల్‌కు చేరింది. గత ఎడిషన్‌లో రజతం సాధించిన ఆమె.. 2018లో కాంస్యం గెలుచుకుంది.

Comments

G
Loading comments...