వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్స్‌లో మకావుకు చెందిన చుమన్ సిన్‌ను 5-0తో ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో ఇండోనేసియాకు చెందిన తానియాతో తలపడనుంది.
ఆసియా క్రీడల్లో రోషిబినా గతంలో రజతం, కాంస్యం సాధించింది. తొలుత భారత జట్టులో చోటు దక్కకపోయినా.. సెలక్షన్ ట్రయల్స్‌లో గెలిచిన దివ్యాంశి చౌదరి గాయపడటంతో చివరి నిమిషంలో అవకాశం లభించింది.
Comments
Loading comments...

