వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌బుల్ డ్రైవర్ ఇసాక్ హద్జర్ 2027 సీజన్‌లోనూ మాక్స్ వెర్‌స్టాపెన్ సహచరుడిగా కొనసాగనున్నాడు. ఈ మేరకు జట్టు అతడితో ఒప్పందాన్ని పొడిగించింది. దీంతో వెర్‌స్టాపెన్‌కు వరుసగా రెండో సీజన్‌లోనూ ఇదే సహచరుడు ఉండనున్నాడు.
మణికట్టు గాయం కారణంగా మూడు రేసులకు దూరమైన హద్జర్.. అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిక్స్‌తో తిరిగి బరిలోకి దిగనున్నాడు.
Comments
Loading comments...

