Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘువంశీకి వైస్‌ కెప్టెన్సీ

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 3:47 PM జాతీయంక్రీడలు
రఘువంశీకి వైస్‌ కెప్టెన్సీ - Udayam
రెస్టాఫ్‌ ఇండియా అండర్‌-23 జట్టుకు కేకేఆర్‌ యువ ఆటగాడు అంగ్‌క్రిష్‌ రఘువంశీ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రియాన్షు మోలియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో అక్టోబర్‌ 1-4 వరకు తమిళనాడుతో విన్నర్స్‌ మ్యాచ్‌ జరగనుంది. జట్టులో హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అరవెల్లి అవినాశ్‌ రావుకు కూడా చోటు దక్కింది.

Comments

G
Loading comments...